TELUGUKINGDOM.NET(Of the telugu by the telugu for the telugu
and every one is good here) మీకు ఒక్క నిమిషం సమయం ఉన్నదా !మీకు ఎప్పుడైనా అనిపించిందా మీరు ఉన్న ప్రాంతములో తెలుగు వారు ఎంత మంది ఉన్నారు ? అందులో మీ జిల్లా వారు , లేక మీ పట్నం/నగరం వారు, లేక మీ మండలం వారు , లేక మీ గ్రామం వారు అదీ లేకపోతే మీకు ఇష్టమొచ్చిన ప్రాంతం వారు ఎంత మంది ఉన్నారా అని ? మీరు దాని కోసం ఇంక వెతక వలసిన , లేక మీ కీ బోర్డు వాడవలసిన పని లేదు , ఎందుకంటె ఇక్కడ ఒక అద్భుతమైన గ్రాఫ్ ఇవ్వటం జరిగింది . మీరు అంతా మౌస్ తోటే దాన్ని క్లిక్ చేస్తూ అన్ని విషయాలు తెలుసుకో వచ్చు . మీ కోసం మొత్తం మన తెలుగు నాడులో ఉన్న 51,216 గ్రామాలను , 1504 పట్టణాలను/నగరాలను , 1213 మండలాలను మరియు 23 జిల్లాలను ఇవ్వటం జరిగింది . మీ ఇష్టమొచ్చిన ప్రాంతం ఎంచుకోండి అద్భుతాలు చూడండి .
అంతే కాకుండా మన తెలుగు వారి కోసం టెక్నికల్ వీడియో ట్యుటోరియల్స్ , పుస్తకాలు , మీ ప్రాంతాన్ని బట్టి ఈ డీల్స్ , ఈ కూపన్స్ , క్లాసిఫైడ్స్ మరియు పిల్లల కోసం పాటలు , కథలు , పెద్దల కోసం ఫోరమ్స్ ఇవ్వటం జరిగింది .
మొత్తం 294 దేశాలు , 4924 రాష్టాలు మరియు 55518 పట్టణాలు మరి మన తెలుగు వారు ఎక్కడెక్కడో , ఎంత ఎంతమందో , ఏ ప్రాంతము వారో ? మొత్తం ఇవ్వటం జరిగింది ( చివరకు ప్రతి చిన్న గ్రామానికి ఒక గ్రాఫ్ , అది కూడా ఆ గ్రామ ప్రజలను దేశాల వారి గ్రాఫ్ ,రాష్టాల వారి గ్రాఫ్ , పట్టణాల వారి గ్రాఫ్ లలో ఇచ్చాము ) మన
http://telugukingdom.net లో .
మీకు కూడా ఇదే మా ఆహ్వానం రండి ఆతిధ్యాన్ని స్వీకరించండి .
No comments:
Post a Comment